Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Chanakya nithi : శునకం నుంచి మనిషి నేర్చుకోవాల్సిన విజయ రహస్యాలు ఇవే..!

Chanakya nithi : విజయవంతమైన జీవితం అందుకునేందుకు చాలా మంది ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అయితే మనం పెంచుకునే కుక్క వద్ద కూడా అనేకమైన మంచి విషయాలు ఉంటాయట. వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శునకం మాదిరిగా మనుషులు కూడా నిద్రలోనూ అప్రమత్తంగా ఉండాలి. తద్వారా మనిషి అన్ని సందర్భాల్లోనూ నిపుణిడిగా వ్యవహరించగల్గుతాడు. ... Read more

By Vinod Kumar

Published on: June 30, 2022 7:00 AM

Updated on: June 30, 2022 7:07 AM

All the people know these best qualities in dog

---Advertisement---

Chanakya nithi : విజయవంతమైన జీవితం అందుకునేందుకు చాలా మంది ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అయితే మనం పెంచుకునే కుక్క వద్ద కూడా అనేకమైన మంచి విషయాలు ఉంటాయట. వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

All the people know these best qualities in dog
All the people know these best qualities in dog

శునకం మాదిరిగా మనుషులు కూడా నిద్రలోనూ అప్రమత్తంగా ఉండాలి. తద్వారా మనిషి అన్ని సందర్భాల్లోనూ నిపుణిడిగా వ్యవహరించగల్గుతాడు. అలాగే మనకు సాయం చేసిన వారికి నమ్మకంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నమ్మక ద్రోహం చేయకూడదు. అలాగే శునకాలు చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి. తమ యజమానికి ఏదైనా హాని జరిగితే.. అవి అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్నారు. శునకానికి ఎలాంటి ఆహారం పెట్టినా అది సంతృప్తిగా తింటుందని… మనిషి కూడా తనకు లభించిన ఆహారంతో సంతృప్తి చెందాలని.. అతిగా ఆశించి అనర్థం తెచ్చుకోవద్దని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.

Read Also : Chanakya nithi : ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే సర్వం కోల్పోవాల్సిందే.. చూస్కోండి మరి!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!