Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Astrology : శని తర్వాత వక్ర గమనంలో గురు గ్రహం.. ఈ మూడు రాశుల వాళ్లకు డబ్బే డబ్బు!

Astrology : జూన్ నెలలో శనీశ్వరుడి వక్ర గమనం తర్వాత అంటే జూలై నెలలో గురు గ్రహం వక్రంలోకి వస్తాడు. జూలై 29వ తేదీన గురు గ్రహం మీన రాశిలోకి వస్తాడు. ఇక నవంబర్ 24న త

By Vinod Kumar

Published on: June 30, 2022 6:00 AM

Updated on: June 30, 2022 7:00 AM

These three zodiac signs are very luckey

---Advertisement---

Astrology : జూన్ నెలలో శనీశ్వరుడి వక్ర గమనం తర్వాత అంటే జూలై నెలలో గురు గ్రహం వక్రంలోకి వస్తాడు. జూలై 29వ తేదీన గురు గ్రహం మీన రాశిలోకి వస్తాడు. ఇక నవంబర్ 24న తరిగి సక్రమంలోకి వస్తాడు. ధనం, సంపన్నతకు గురువు ఏఎదురుగా ఉండటం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మూడు రాశులు ఏవి, వారికి కల్గే లాబాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These three zodiac signs are very luckey
These three zodiac signs are very luckey

బృహస్పతి తిరోగమనం కారణంగా వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అంతే కాదు దీర్ఘకాలంగా పెండిండ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి గురువారం గురు గ్రహానికి శనగలు సమర్పిస్తే… చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అంతే కాదండోయ్ కుంభ రాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల వ్యాపారం లాభిస్తోంది. అలాగే చేయాల్సిన పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్లు జాగ్రత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. లాభదాయకంగా ఉంటుంది.

Advertisement

Read Also : 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.