Chanakya nithi : శునకం నుంచి మనిషి నేర్చుకోవాల్సిన విజయ రహస్యాలు ఇవే..!
Chanakya nithi : విజయవంతమైన జీవితం అందుకునేందుకు చాలా మంది ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అయితే మనం పెంచుకునే కుక్క వద్ద కూడా అనేకమైన మంచి విషయాలు ఉంటాయట. వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శునకం మాదిరిగా మనుషులు కూడా నిద్రలోనూ అప్రమత్తంగా ఉండాలి. తద్వారా మనిషి అన్ని సందర్భాల్లోనూ నిపుణిడిగా వ్యవహరించగల్గుతాడు. … Read more