Sudigali Sudheer: ఎట్టకేలకు మల్లెమాల నుంచి బయటపడిన సుధీర్… సుధీర్ పై సెటైర్లు వేసిన నాగబాబు, ధన్ రాజ్!
Sudigali Sudheer:సుడిగాలి సుదీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలను పెద్దఎత్తున సందడి చేశారు. మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో కనిపించడం లేదు.ఈయన మల్లెమాల వారి కార్యక్రమాలకు దూరమై స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ … Read more