Samantha comments: మంత్రి కేటీఆర్‌పై సమంత ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ ట్వీట్!
Samantha comments: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అందాల తార సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఆమెకు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలపై కూడా అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఓ ట్వీట్ చేసింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ-హబ్ రెండో దశలో భాగంగా రాయదుర్గంలో … Read more