Vikram Movie: విక్రమ్ మూవీ నటీ నటులు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? కమల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్…!

Vikram Movie: విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కువగా తమిళ సినిమాలలో నటించినప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. కమల్ హాసన్ నటుడిగా తన నటనతో పాటు,పాటలు పాడుతూ తన గాత్రంతో కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులని అలరిస్తుంటాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. … Read more

Sudigali Sudheer : సూపర్ సింగర్ జూనియర్ కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుడిగాలి సుదీర్?

Sudigali Sudheer

Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు.ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకుని కమెడియన్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా, అలాగే వెండి తెరపై హీరోగా అవకాశాలు అందుకుని అంచెలంచెలుగా ఎదిగారు. సుడిగాలి సుధీర్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం మల్లెమాల అని చెప్పాలి. తనకు లైఫ్ … Read more

Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: యాంకర్ అనసూయ ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా వెండితెర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు వెండితెర సినిమాలు అలాగే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ తన కెరియర్లో ఎంతో బిజీగా ఉండి పోయారు. ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న అనసూయ భారీ మొత్తంలోనే డబ్బును కూడా సంపాదిస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పెద్దగా పరిచయం లేని ఈమె ఈ … Read more

Sudigali Sudheer : ఢీషోలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుధీర్… ఒక్కో ఎపిసోడ్‌కి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Sudigali Sudheer : ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్న సుడిగాలి సుదీర్ కి జబర్దస్త్ కార్యక్రమం ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అయింది.జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సుధీర్ తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో టీమ్ లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుధీర్ ఎదుగుతూ బుల్లితెరపై వివిధ కార్యక్రమాలలో పాటిస్పేట్ చేయడమే కాకుండా ఇతర … Read more

R.K Roja : వామ్మో.. జబర్దస్త్ జడ్జిగా రోజా అన్ని కోట్లు సంపాదించారా?

R.K Roja

R.K Roja : ఒకప్పుడు వెండితెర నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి రోజా గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈమెకు మంత్రి పదవి రావడంతో తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని,ఆ బాధ్యతలను నిర్వర్తించడం కోసం తనకు ఎంతో ఇష్టమైన నటనకు కూడా దూరం అవుతున్నారని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం … Read more

F3 Movie: F3 మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసేది ఎవరో గుర్తుపట్టారా? రెమ్యునురేషన్ తెలిస్తే షాకే..!

F3 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ ప్రత్యేక పాటలో నటించడం కోసం ప్రత్యేకంగా కొందరు హీరోయిన్లు ఉండేవారు. కానీ … Read more

Chiranjeevi: శుభ గృహ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ లో నటించినందుకు చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఈ యాడ్ లో సీనియర్ … Read more

Jabardasth: జబర్దస్త్ వర్ష, ఫైమా పారితోషికం ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువంటే?

Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి విశేషమైన గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా మగవారే లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కూడా లేడీ కమెడియన్స్ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు … Read more

Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్ కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలుసా?

Sridevi Drama Company: టాలీవుడ్ లో బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షో లలో ది బెస్ట్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది నవ్విస్తూ ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షో ల కంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30 కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. … Read more

Rashmika Mandanna: ఐటమ్ సాంగ్ చేయడం కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేసిన శ్రీవల్లి.. ఏకంగా అన్ని కోట్లా?

Rashmika Mandanna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకొని దూసుకుపోతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా ఐటం సాంగ్ చేయడానికి కూడా సిద్ధమైనట్లు … Read more

Join our WhatsApp Channel