Jabardasth: జబర్దస్త్ వర్ష, ఫైమా పారితోషికం ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువంటే?

Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి విశేషమైన గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా మగవారే లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కూడా లేడీ కమెడియన్స్ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్ష, ఫైమా ఒకరిని చెప్పాలి. ఇక వీరిద్దరికీ జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరూ కలిసి బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్ స్కిట్ లో పాటిస్పేట్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అదే విధంగా పలు స్పెషల్ ఈవెంట్ ద్వారా ఆదరణ పొందారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లేడీ కంటెస్టెంట్ గా గుర్తింపు సంపాదించుకున్న వర్ష, పైమాకి జబర్దస్త్ ద్వారా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ కార్యక్రమానికి పైమా లక్ష నుంచి లక్షా పాతిక వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా వర్ష కన్నా కాస్త తక్కువగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్ లలో వీరిద్దరికి లక్షలలో పారితోషకం వస్తుంది. మిగిలిన వారికి పాతిక నుంచి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel