Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!

Ram Gopal Varma

Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ … Read more

RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War

RGV Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వైఎస్ జగన్ (CM Ys Jagan) సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిసారి తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్నటివరూ మౌనం వహించిన పవన్.. ఆవేశం కట్టలు తెంచేసుకుంది. ఒక్కసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్. ఏఖంగా వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ చెప్పు చూపించారు … Read more

Ammayi Dragon Girl : అమ్మాయి డ్రాగన్ గర్ల్ సినిమా రివ్యూ..

ram-gopal-varma-ammai-telugu-movie-review

Ammayi Dragon Girl: బ్రూస్ లీ మరణించి ఇప్పటికి దాదాపుగా 5 దశాబ్దాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయనని మర్చిపోలేక పోతున్నారు. చిన్న వయసులోనే మరణించిన బ్రూస్ లీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆ కోట్లాదిమందిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు అని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ కి బ్రూస్ లీ అంటే ఎనలేని అభిమానం. రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అమ్మాయి డ్రాగన్ గర్ల్. ఈ … Read more

Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ….?

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్రతి నిత్యం ఏదో ఒక విధమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకులు అటు సినిమా ఇండస్ట్రీ కి సంబంచిన ప్రతి విషయంలో రామ్ గోపాల్ వర్మ కలుగచేసుకొని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ సారి … Read more

Ram gopal varma: గద్దర్ పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. మామూలుగా లేదుగా!

Ram gopal varma: కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడో ఏదో మాట్లాడుతూ.. భిన్నంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యకంగా కనిపిస్తుంటాడు. ఆయన తన సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. ఏదో ఒకటి చేసి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాడు. తాజాగా తన కొత్త సినిమా కొండా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజీపై డ్యాన్స్ చేశాడు. అది కూడా మామూలు పాటకు కాదండోయ్.. … Read more

Ram Gopal Varma: సర్కార్ కన్నా తక్కువేం కాదు… దేవి నాగవల్లి, విశ్వక్ గొడవ పై వర్మ కామెంట్స్!

Ram Gopal Varma: గత రెండు రోజుల నుంచి హీరో విశ్వక్సేన్ ఫ్రాంక్ వీడియో గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ ప్రాంక్ వీడియో పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రముఖ టీవీ యాంకర్ దేవి నాగవల్లి ఈ విషయంపై నిర్వహించి హీరో గురించి దారుణంగా మాట్లాడారు. … Read more

Kgf2 movie: కేజీఎఫ్-2 మూవీపై ఆర్జీవీ హాట్ కామెంట్స్

యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ కేజీఎఫ్-2. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడంతో సాధారణంగానే రెండో పార్ట్ పై అంచనాలు పెరుగుతాయి. అలాగే కేజీఎఫ్ ఛాప్టర్-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెండో పార్ట్ లో రాకీ చేసే సాహసాలు, గోల్డ్ మైన్స్ సొంతం చేసుకోవడం గురించి అందరిలో ఎక్సైట్ మెంట్ నెలకొంది. మధర్ సెంటిమెంట్, హీరో ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్,.. … Read more

RGV Dangeours Movie : ‘డేంజరస్ మూవీ’పై వర్మ సంచలన నిర్ణయం.. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కొంటా… వీడియో..!

rgv-dangeours-mega-director-ram-gopal-varma-declares-to-postpone-ma-istam-dangerous-movie

RGV Dangeours Movie : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన డేంజరస్ (మా ఇష్టం) మూవీ వాయిదా పడింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో డేంజరస్ మూవీని వాయిదా వేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఎందుకంటే.. తన సినిమాకు థియేటర్లు సహకరించలేదనే కారణంగానే సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డేంజరస్ … Read more

KCR Biopic : కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ ఆర్జీవీ సంచలన కామెంట్స్..!

KCR Biopic

KCR Biopic : కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ చెప్పారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్టు పెద్ద కష్టమేం కాదని… తన మెదడులోనే ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ అభిమానులంతా ఆర్జీవీకి కృతజ్ఞతలు చెబుతన్నారు. కావాలనే ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఈ సినిమా తీయబోతున్నారంటూ మరి కొందరు చెబుతున్నారు. డేంజరస్ … Read more

Ram Gopal Varma : నీకు నీ డ్రైవర్‌కు తేడా లేదా? మంత్రి పేర్ని నానిపై ఆర్జీవీ సెటైర్..

ramgopal varma

Ram Gopal Varma : ఏపీలోని థియేటర్స్ టికెట్స్ ప్రైస్ విషయమై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. టికెట్ల ధర తగ్గింపును వ్యతిరేకిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలు వేశారు. కాగా, వాటికి మంత్రి నాని సైతం స్పందించారు. ‘గౌరవనీయులైన ఆర్జీవీ గారు.. మీ ట్వీట్లు చూశాను ’ అని పేర్కొంటూ మంత్రి నాని పలు విషయాలు ట్విట్టర్ … Read more

Join our WhatsApp Channel