Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ram Gopal Varma: సర్కార్ కన్నా తక్కువేం కాదు… దేవి నాగవల్లి, విశ్వక్ గొడవ పై వర్మ కామెంట్స్!

Ram Gopal Varma: గత రెండు రోజుల నుంచి హీరో విశ్వక్సేన్ ఫ్రాంక్ వీడియో గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ ప్రాంక్ వీడియో పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహ

By Ramesh Babu

Published on: May 3, 2022 3:02 PM

Updated on: May 3, 2022 3:02 PM

---Advertisement---

Ram Gopal Varma: గత రెండు రోజుల నుంచి హీరో విశ్వక్సేన్ ఫ్రాంక్ వీడియో గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ ప్రాంక్ వీడియో పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రముఖ టీవీ యాంకర్ దేవి నాగవల్లి ఈ విషయంపై నిర్వహించి హీరో గురించి దారుణంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరో యాంకర్ మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగింది.

pjimage 50ఇలా మాటల మధ్యలో హీరో యాంకర్ పై అసభ్య పదజాలం ఉపయోగించారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవి నాగవల్లి తనని తన స్టూడియో నుంచి బయటకు వెళ్లాలంటూ గట్టిగా అరిచారు.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియోపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ వీడియోపై కాంట్రవర్సి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

Advertisement

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… ఒక పురుషుడు కన్నా ఒక మహిళ పవర్ ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఈమె సర్కార్ కన్నా తక్కువేం కాదు అంటూ ఆర్జివి కామెంట్ చేస్తూ దేవి నాగవల్లికి ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఎంతోమంది దేవి నాగవల్లి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :