Sri Reddy : నన్ను దాటుకునే జగన్ జోలికి వెళ్లాలి.. ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..
Sri Reddy : ఏపీలో థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ తగ్గించడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ క్రియేట్ అయింది. ఈ వివాదంలోకి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరిపోయాడు. ట్విట్టర్ వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలకు వైసీపీ నేత, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. కాగా, ఈ వివాదంలోకి మరో వ్యక్తి వచ్చారు. ఆమెనే శ్రీరెడ్డి.. … Read more