Upasana: తన కోరికను ఇలా బయట పెట్టిన ఉపాసన.. ఎదురు చూడాల్సిందే అంటున్న రామ్ చరణ్!
Upasana: ఉపాసన కొణిదెల పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన భర్త రామ్ చరణ్ పై కూడా ఎంతో ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. … Read more