RRR Movie Alluri : చిక్కుల్లో ప‌డ్డ ఆర్ఆర్ఆర్‌.. హైకోర్టులో కేసు వేసిన అల్లూరి వార‌సురాలు

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Alluri : ఏదైనా ఒక సినిమాకు సంబంధించి బయోపిక్ నిర్మించినప్పుడు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు. RRR సినిమాని ఒక్కొక్క వివాదం చుట్టుముడుతోంది. నిన్న కొమరంభీమ్ టోపీ గొడవ చూశాం. RRR సినిమా స్టోరీ చారిత్రకమా లేక కల్పితమా? అలనాటి శిలాశాసనాలు,కావ్యాలు, అంశాలను ఆధారంగా చేసుకొని చారిత్రక కథను రూపొందించారు. ఈ కథనానికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను కూడా మార్చారు. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత జోడించారు. అల్లూరి కి సంబంధించి ప్రస్తుతం హాట్ … Read more

RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. … Read more

Ram Charan Comments : సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. డిఫరెంట్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్..

Ram Charan Shocking Comments on Samantha

Ram Charan Comments : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్స్‌లో సమంత, నాగచైతన్య విడాకుల విషయం ఒకటి. వీరు విడిపోయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఈ విషయానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడటం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. వాస్తవానికి టాలీవుడ్‌లో వీరిది క్యూట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి మూవీస్ వచ్చాయి. ముందు ప్రేమలో పడిన వీరు తర్వాత పెద్దల … Read more

Jr NTR-Ram Charan : జూ.ఎన్టీఆర్‌పై చెర్రీ కామెంట్స్..

Ram Charan NTR : Ram Charan Interesting Comments on Jr NTR in RRR Pre Release Event

Ram Charan NTR : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుపుతున్నారు. తమిళ ఆడియన్స్ కోసం ఈ ఈవెంటు ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. … Read more

RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!

RRR Komuram Bheemudo Song Lyrics in Telugu, Kala Bhairava Son of MM Keravani

RRR Komuram Bheemudo Lyrics : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు… ప్రేక్షకుల రోమాలు నిక్కపొడవాల్సిందే.. అద్భుతమైన ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే ఆర్ఆర్ఆర్.. అదో వైబ్రోషన్.. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మరో పాటను వింటే.. ప్రేక్షకుల … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

RRR movie : ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

RRR movie : దేశం మొత్తం ఎదురుచూస్తున్న క్రేజీ మల్టీస్టా్ర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి తర్కాణంగా విజువల్ ఫీస్ట్ తో అభిమానుల్ని ఆనందాశ్చర్యాలకు … Read more

RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!

RRR Movie Fever :SS Rajamouli Experiment Goes Wrong Fans make disappointed

RRR Natu Natu Song : టాలీవుడ్ మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ RRR అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజయిన ఈ చిత్ర సాంగ్స్ ప్రమోషన్ వీడియోలు సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమాను ఇప్పటి వరకు ప్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు … Read more

RRR Glimpse: టాలీవుడ్ స్థాయేంటో మరోసారి ప్రపంచానికి చాటే సినిమా

RRR Glimpse This is the Tollywood and Rajamouli Stamina

RRR Glimpse: సినిమా తెరకెక్కించడం లేటవుతుందేమో కానీ.. రికార్డులు తిరగరాయడం మాత్రం పక్కా. ఇది దర్శకధీరుడు రాజమౌళిపై అందరికీ ఉన్న అభిప్రాయం. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పిన రాజమౌళి, ప్రపంచ సినిమాని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ అని … Read more

Join our WhatsApp Channel