RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రమోషన్స్ పీక్స్.. ఫస్ట్‌డే కలెక్షన్లే జక్కన్న టార్గెట్..!

RRR Pre Release Event : Director SS Rajamouli Targets First Day Collections of RRR Movie Release Day

RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న వచ్చేస్తోంది. ఈలోగా జక్కన్న అండ్ టీమ్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. మార్చి 19న కర్నాటకలో ఏకంగా ట్రిపుల్ ఆర్ ప్రీ ఈవెంట్ రిలీజ్ ప్లాన్ చేసింది. జక్కన్న రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరామం లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. రెస్ట్ అన్నదే లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు. మూవీ రిలీజ్ … Read more

RRR Movie Ticket Rates : ఆర్ఆర్‌ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఎంతంటే?

RRR Movie Ticket Rates : AP Govt grants GO to Hike RRR Movie Ticket Rates in State

RRR Movie Ticket Rates : దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాన్‌ ఇండియా RRR మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మల్టీ స్టారర్ మూవీగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ మూవీని శిల్పంలా చెక్కారు జక్కన్న.. మెగా ఫ్యాన్స్.. నందమూరి అభిమానులైతే ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా ఆశలు పెట్టేసుకున్నారు. మార్చి 25న (RRR Movie Release) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ … Read more

RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు పండుగే.. దర్శకుడు రాజమౌళికి హైకోర్టులో ఊరట..!

RRR Movie : Telangana High Court dismisses PIL on RRR Movie Release

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టు పిల్ కొట్టివేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపించామని దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథ మాత్రమేనని … Read more

RRB Movie Budget : ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ అసలు ఎన్ని కోట్లుంటే?.. రాజమౌళి క్లారిటీ ఇచ్చాడుగా..!

RRR director Rajamouli reveals RRR Movie Budget total Cost

RRB movie Budget : ఇప్పుడు అందరి చూపు.. ఆర్ఆర్ఆర్.. పైనే.. మార్చి 25న (RRR movie Release) ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న RRR బొమ్మ పడబోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని RRR అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. … Read more

Ram Charan : రామ్ చరణ్ -శంకర్ మూవీ టైటిల్ ఇదేనట..? మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. రెండు డిఫరెంట్ రోల్స్‌లో చెర్రీ..!

Ram Charan : Mega Power Star Ram Charan and Director Shankar movie latest update

Ram Charan : మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ శంకర్ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు. అయినప్పటికీ టాలీవుడ్‌లో రామ్ చరణ్ శంకర్ మూవీ టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం RRR మూవీ కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో కొత్త మూవీ చేయనున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో ప్రేక్షకుల … Read more

Ram Charan : రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న : రణవీర్ సింగ్

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ ఆర్ ఆర్ ఆర్ “ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా నటిస్తున్నా విషయం తెలిసిందే. మగధీర సినిమా తర్వాత జక్కన్న తో చరణ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా… తారక్ కొమురం … Read more

RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !

RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

RRR Movie Release : RRR Movie Release date to be postponed Again from March 18, 2022, Is this Reason?

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల … Read more

Upasana Konidela : మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. మండిపడుతున్న నెటిజన్లు.. అసలు ఏమైందంటే?

Upasana Konidela : Netizens Trolls on Ramcharan's wife Upsasana Konideala

Upasana Konidela Troll : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలపై భారీ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఉపాసనపై మండిపడుతున్నారు. అపోలో అధినేత మనవరాలిగా మెగా కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ బిజినెస్ లో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను పెడుతుంటారు.. అయితే.. ఇటీవల ఉపాసన పెట్టిన … Read more

RamCharan Love : ఆ హీరోయిన్‌పై రామ్ చరణ్ మనసు పడ్డారా.?

did-ram-charan-care-about-that-heroine

RamCharan Love : జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్లు పొగడ్తలకు పడిపోతుంటారు అని అంటుంటారు. అది కూడా ఓ స్టార్ హీరో తనను పొగడ్తలతో ముంచెత్తితే ఇంకేముంది సదరు బ్యూటీ గాల్లో తేలి పోవడం ఖాయం. రీసెంట్ గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ విషయంలోనూ అదే జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనుపమ పరమేశ్వరన్ ను ఆకాశంలోకి ఎత్తేశాడు. దాంతో అనుపమ ఫుల్ ఖుషి అవుతుందట. ఇక మ్యాటర్ లోకి వెళితే ప్రముఖ … Read more

Join our WhatsApp Channel