Captain Movie Review : కెప్టెన్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్స్…?

Captain review

Captain Movie Review :  తమిళ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక వింత జీవితో కలిసి అతని బృందంతో పోరాటం చేయటమే ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రెడేటర్ లా ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రెడేటర్ సినిమాతో ఈ సినిమా స్టోరీకి సంబంధం లేదని, ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆర్య వెల్లడించాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమాని చూస్తే … Read more

Comedian Sudhakar : సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్‌ను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారా..? అందుకే కమెడియన్‌గా మిగిలిపోయారా?

Comedian Sudhakar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా సుమారు 600 పైగా సినిమాలలో నటించిన కమెడియన్ సుధాకర్ గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మాత్రమే మనకు పరిచయమయ్యారు. అయితే ఈయన కమెడియన్ కాకముందు తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కమెడియన్ సుధాకర్ చిరంజీవి ఇద్దరు క్లాస్మేట్స్ అయినప్పటికీ సుధాకర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని … Read more

Nayanathara : పెళ్లి ముహూర్తం కుదిరింది.. తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకోనున్న నయనతార!

Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఓకే ఫ్లాట్లో నివసిస్తున్నారని పెద్దఎత్తున వీరి గురించి వార్తలు షికార్లు చేశాయి. ఇకపోతే ఇదివరకే ఈ జంట నిశ్చితార్థాన్ని జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ కేరళలో చర్చిలో … Read more

Nayanathara -Vignesh Shivan: ప్రియుడితో నయనతార క్లోజ్‌గా.. చేతిలో చేయి వేసి.. బయటకు లీకైన ఫొటో..!!

Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం … Read more

Hero Yash: హీరో యష్ గారాలపట్టి ఎంత క్యూట్ గా పాట పాడిందో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో?

Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్. తాజాగా ఆయన నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజిఎఫ్ పేరు మార్మోగిపోతోంది.ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన నటి రాధికా పండిట్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరికి ఒక కూతురు ఒక … Read more

Anchor Suma: సుమ పాన్ ఇండియా యాంకర్ అంటూ తన పై పంచ్ వేసిన కేజిఎఫ్ హీరో!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఈమె కేవలం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏదైనా సినిమా వేడుక జరిగినా కూడా అక్కడ తను ప్రత్యక్షమవుతుంది. సినిమా ఈవెంట్ అంటేనే తప్పనిసరిగా ఆ వేడుకలో సుమ ఉండాల్సిందే. అంతగా తన కెరియర్ లో బిజీగా మారిపోయిన సుమ తాజాగా కేజిఎఫ్2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ … Read more

Vijay: కేవలం ఆ ఒక్క ఘటనతో పది సంవత్సరాలు మీడియాకు దూరమయ్యా… విజయ్ షాకింగ్ కామెంట్స్!

Vijay: తమిళ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ సినిమా 13 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గతంలో తనకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఆ … Read more

KGF Movie: కేజీఎఫ్ సినిమా తీసిన ప్రాంతం నిజమేనా.. ఇందులో నిజమెంత..?

KGF Movie: దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేజిఎఫ్ 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అయితే ప్రేక్షకులు కోరుకున్న విధంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేజిఎఫ్ 2 సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మందికి ఈ … Read more

Hero Yash: ఆ హీరోలతో నన్ను పోల్చొద్దు.. బాలీవుడ్ హీరోల గురించి యశ్ షాకింగ్ కామెంట్స్!

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ … Read more

RGV : పునీత్ చిర స్థాయిగా నిలిపోతారు.. పునీత్ కి నివాళులు అర్పించిన వర్మ!

RGV: దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ పునీత్ మరణవార్తను ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మాటలు, పూర్తి చేసిన మంచి పనులు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఘాట్ ను సందర్శించారు. … Read more

Join our WhatsApp Channel