Viral dance : మాస్ స్టెప్పులతో మహిళామణుల డ్యాన్స్.. లుక్కేస్తే కిక్కే!
Viral dance : డ్యాన్స్ అంటే ఇష్ట పడే వాళ్లు ఎక్కడ కొంచెం దరువు వినిపించినా, పాట వినిపించినా స్టెప్పులు వేయకుండా ఉండలేరు. ఇక పెళ్లిళ్లు, ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో డీజేలు వంటి పెడితే అయితే ఇక వారికి చెప్పాల్సిన అవసరమే ఉండదు. వారంతట వారే వెళ్లి డ్యాన్స్ చేస్తుంటారు. మన ఎదుట ఎవరు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి మరీ స్టెప్పులు వేస్తూ అందర్నీ అలరిస్తారు. వీరు చేసే డ్యాన్స్ ముందు హీరోలు, హీరోయిన్లు … Read more