Devotional Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే చంద్రుడికి ఇది సమర్పిస్తే చాలు… సమస్యలన్నీ మటుమాయం?

Devotional Tips: సాధారణంగా మనిషి అన్న తర్వాత వారికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమతమయ్యేవారు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడానికి ఎన్నో పరిహారాలు పాటిస్తుంటారు. ఇలా సమస్యలు తొలగిపోవాలంటే చంద్రుడికి పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి చంద్రుడికి ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే… … Read more

Devotional Tips: పెళ్లైన మహిళలు జాగ్రత్త.. ఈ వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్ళైన మహిళ పుట్టింటి నుంచి అత్తవారింటికి కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి అత్తవారింట్లో అడుగు పెట్టే సమయంలో వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా, మరీ మరీ పుట్టింటికి వచ్చిన ప్రతి సారి కొన్ని రకాల వస్తువులను తన పాటు అత్తవారింటికి తీసుకెళుతుంది.ఇక కూతురు అడిగితే తల్లి కూడా ఎంతో సంతోషంగా ఆ వస్తువులను తనతో పంపిస్తూ ఉంటారు.అయితే పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి … Read more

Vastu Tips : సంధ్యా సమయం తర్వాత పొరపాటున ఈ వస్తువులు దానం చేస్తున్నారా… సమస్యలు తప్పవు..!

are-you-donating-these-items-after-sunset-it-will-effect-you

Vastu Tips : ఈ కలియుగంలో కూడా ప్రజలకు జ్యోతిష్యశాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉంది. ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేయక పోయినప్పటికీ ఎవరికైనా ఏవైనా వస్తువులు దానం చేయటం వల్ల పూజ చేసిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిషశాస్త్రంలో పరిగణించబడింది. అంతేకాకుండా దానం చేసి ప్రతిఫలం ఆశించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దానం చేసే విషయంలో … Read more

Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!

Devotional Tips : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా పవిత్రంగా భావించే వాటిలో తమలపాకులు కూడా ఒకటి. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా తప్పనిసరిగా తమలపాకులు ఉండాల్సిందే. ఇలా ప్రతి ఒక కార్యక్రమంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇకపోతే పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా సముద్ర గర్భం నుంచి ఉద్భవించాయని చెబుతారు.అందుకే తమలపాకులను సాక్షాత్తు … Read more

Devotional Tips: అరిటాకులో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పురాతన కాలంలో మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అరిటాకులో భోజనం పెట్టే వాళ్ళు. అలాగే ఏదైనా పూజా కార్యక్రమాలు, శుభ కార్యాలలో కూడా అతిథులకు బంధువులకు అరిటాకు భోజనం పెట్టి పంపించేవారు. కాలం మారుతున్న కొద్దీ అరిటాకులు కూడా మరుగున పడిపోయాయి. అయితే కొన్నిచోట్ల ఇప్పటికీ ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.ఇక మనకు … Read more

Devotional Tips: ఇలా భగవంతుడికి చక్కెర సమర్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Devotional Tips: ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేసుకుని భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రతిరోజు ఉదయం స్వామి వారికి ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.అయితే ఎక్కువమంది చక్కెరను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చూస్తుంటాం. ఇలా స్వామివారికి చెక్కర నైవేద్యంగా సమర్పిస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం… అయితే భగవంతుడికి ఈ విధంగా చక్కెర నైవేద్యం పెట్టడం వల్ల దోషం కలుగుతుందని, ఇది … Read more

Devotional Tips : చనిపోయిన వారి ఫోటోలు దేవుని గదిలో పెట్టి పూజిస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతగానో అభిమానించే ప్రేమించేవారు చనిపోతే ఆ బాధ నుంచి బయట పడటం ఎంతో కష్టమవుతుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఎంతో అపురూపంగా చేసుకుంటాము.ఇలా తనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారిని దైవ సమానులుగా భావించి వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజలు చేస్తుంటారు. నిజంగా ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించవచ్చా? ఇలా పూజించడం … Read more

Devotional Tips: ఆర్థిక సమస్యలు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాల్సిందే!

Devotional Tips: సాధారణంగా చాలామంది ఎంతో కష్టపడి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలా అధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఎంతో ఆందోళన చెందుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విధంగా అధిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎన్నో రకాల పరిహారాలు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది. అయితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక … Read more

Devotional Tips: ఇలాంటి దానాలు కనుక చేస్తే లక్ష్మీదేవిని ఇంటినుంచి పంపినట్లే…?

Devotional Tips: సాధారణంగా దానధర్మాలు మనకు మంచి ఫలితాలను అందిస్తాయని భావిస్తాము. అందుకే మనకు ఉన్నంతలో ఇతరులకు దానధర్మాలు చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి బయటకు పంపినట్లని పండితులు చెబుతున్నారు. మరి ఏ వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే…. ఉచితంగా ఇతరులకు సూది, … Read more

Devotional Tips: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాదిపాటు పూజ చేయకూడదా… చేస్తే ఏం జరుగుతుంది?

Devotional Tips: సాధారణంగా మనం పలు విషయాలలో ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన పెద్దవారు ఏడాదిపాటు మన ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయకూడదని చెబుతూ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఎత్తి పెడతారు. ఈ విధంగా చనిపోయిన ఇంటిలో పూజా కార్యక్రమాలు చేయకూడదని పెద్దలు వాదిస్తూ ఉంటారు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా కొత్త బట్టలను ధరించకూడదని, అలాగే … Read more

Join our WhatsApp Channel