Devotional Tips: ఉప్పుకి లక్ష్మీదేవికి మధ్య సంబంధం… ఏమిటి ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందా!

Devotional Tips: హిందు సంప్రదాయం ప్రకారం ఉప్పుని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అందుకే ఉప్పును పొరపాటున కూడా ఇతరులకు దానం ఇవ్వము. ఇక సంధ్యా సమయంలో ఉప్పును కొనుగోలు చేయడం కానీ చేయరు. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారనే విషయానికి వస్తే…. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం ఎన్నో రకాల వస్తువులు … Read more

Devotional Tips: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు!

Devotional Tips: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పలు రకాల వస్తువులను ఎంతో పరమపవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే సాక్షాత్తు దైవ సమానమైన వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే…. మన హిందువులు చాలామంది తల్లిదండ్రులు గురువు తర్వాత అత్యంత పరమ పవిత్రమైనదిగా భావించే వాటిలో జంధ్యం ఒకటి. జంధ్యాన్ని సాక్షాత్తు తల్లిదండ్రులుగా భావిస్తారు కనుక పొరపాటున కూడా జంధ్యం కింద పెట్టకూడదు. జంధ్యం కింద … Read more

Devotional Tips: కుంకుమ నేలపై పడితే అశుభంగా భావిస్తున్నారా…. ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారంకు మనం కుంకుమను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి పూజా కార్యక్రమాలలో తప్పనిసరిగా పసుపుకుంకుమలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక పోతే ఓ మహిళ దీర్ఘ సుమంగళిగా ఉన్నంతకాలం నుదుటిన కుంకుమ ధరిస్తుంది. ఈ విధంగా ఎంతో పవిత్రమైన ఈ కుంకుమ కొన్నిసార్లు నేలపై పడిపోతుంది. ఇలా నేలపై కుంకుమ పడినప్పుడు చాలామంది ఏదో కీడు జరుగుతుందని చాలా మదన పడుతుంటారు. అయితే ఇలా కుంకుమ నేలపై … Read more

Devotional Tips: ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా… ఉంటే ఎలా పూజించాలో తెలుసా?

Devotional Tips: సాధారణంగా ఎంతోమంది ఇంట్లో శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. అయితే శంఖం ఒక అలంకరణ వస్తువు కాదు. ఆధ్యాత్మికంగా శంకువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక శంఖువుని ఒక అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. అందుకే గవ్వలను లేదా శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావించి పూజిస్తారు. ఈ విధంగా మన ఇంట్లో శంఖం ఉంటే దానిని పూజ … Read more

Join our WhatsApp Channel