పుట్టింటికి వెళ్ళిన భార్య..అత్తపై దాడి చేసి చెవి కోసిన అల్లుడు..
తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త పై కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం గాయపరిచాడు. ఈ ఘటన ఆదోని లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠగేరి కి చెందిన మాధవి.. నిజమొద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిసైన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక మాధవి తన భర్తను వదిలి … Read more