Chiranjeevi: రాజమౌళితో సినిమా చేసిన హీరో తర్వాత ఫ్లాప్ మూటగట్టుకోవాలి… చిరు షాకింగ్ కామెంట్స్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంశలు కురిపించారు. … Read more