Ranga Ranga vaibhavanga: వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమా ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?
Ranga Ranga vaibhavanga: మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో వైష్ణవ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నటించిన కొండపాలెం సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేమికుల … Read more