Chanakya nithi: ఇలాంటి వాటికి చోటిస్తే.. దాంపత్య జీవితం గంగలో కలిసినట్టే!
Chanakya nithi : ఆచార్య చాణక్యుడు చెప్పిన సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో విషయాలు చర్చించారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేస్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో కూడా ఆయన వివరించారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల బంధంలో ముఖ్యంగా అనుమానాలు ఉండకూడదు. ఏ రిలేషన్ ను అయినా బ్రేక్ చేసేది అనుమానమే. ఇధి అపార్ధాలకు దారి చీస్తుంది. తర్వాత ఈ విషం కారణంగా జీవితాలే నాశనం అవుతాయి. ఒక్కసారి అనుమానం రోగం … Read more