Chanakya Niti : ఇలాంటి తప్పులు చేస్తే.. జీవితంలో అసలే ఎదగలేరంట..!
Chanakya Niti : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనేక తప్పులు చేస్తుంటారు. కొన్ని తెలిసి తప్పులు చేస్తారు. మరొకొన్ని తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అయితే ఏయే తప్పులు అనేది గుర్తించడం కూడా కష్టమే.. అందుకే గురువులకే గురువైన చాణిక్యుడు చెప్పే నీతిసూక్తులను తప్పక తెలుసుకోవాల్సిందే.. చాణిక్య చెప్పే నీతి సూక్తులు మన నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాణిక్య చెప్పిన సూక్తులను పాటిస్తూ తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారనడంలో సందేహం అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ … Read more