Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో రొమాంటిక్ కపుల్ రచ్చ.. తెగ తిట్టేసుకున్నారుగా..
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రియాల్టీ షో మళ్లీ రానే వచ్చింది. బిగ్ బాస్ అభిమానులు ఈ సారి ఈ రియాలిటీ షోపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ప్రోగ్రాం తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఈ సారి గ్లామర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే … Read more