Ashada masam : ఆషాడంలో అమ్మాయిని పుట్టింటికి ఎందుకు పంపుతారో తెలుసా?
Ashada masam : ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అయితే కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లబోయేది ఈరోజే. అందుకు చాలా మంది అమ్మాయిలకు ఆషాఢ మాసం అంటే ఇష్టం. గోరింటాకు, బోనాల పండుగ, కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి చేరుకోవడం ఇలా ఎన్నో తంతులు ఆషాఢ మాసంలో ఉంటాయి. మన దేశంలో ఈ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో కొతత్ కోడలు, అత్త మొహం చూడకూడదని చెబుతుంటారు. … Read more