Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ashada masam : ఆషాడంలో అమ్మాయిని పుట్టింటికి ఎందుకు పంపుతారో తెలుసా?

Ashada masam : ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అయితే కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లబోయేది ఈరోజే. అందుకు చాలా మంది

By Vinod Kumar

Published on: June 28, 2022 2:14 PM

Updated on: June 28, 2022 2:55 PM

What is the reason behind the sent woman to his mothers house

---Advertisement---

Ashada masam : ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అయితే కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లబోయేది ఈరోజే. అందుకు చాలా మంది అమ్మాయిలకు ఆషాఢ మాసం అంటే ఇష్టం. గోరింటాకు, బోనాల పండుగ, కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి చేరుకోవడం ఇలా ఎన్నో తంతులు ఆషాఢ మాసంలో ఉంటాయి. మన దేశంలో ఈ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో కొతత్ కోడలు, అత్త మొహం చూడకూడదని చెబుతుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయిదే ఇలా ఎందుకు పంపిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

What is the reason behind the sent woman to his mothers house
What is the reason behind the sent woman to his mothers house

కొత్తగా పెళ్లైన ఆడపిల్లలను ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపడానికి వెనుక ఓ పెద్ద కథనే ఉంది. అందేంటంటే ఈ సమయంలో వర్షఆలు పడటం.. మనుషులు చాలా అనారోగ్యాల పావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో భార్యాభర్తల కలయిక వల్ల.. అమ్మాయి గర్భం దాలిస్తే.. బిడ్డ ఆరోగ్యంగా ఉండదని వారి నమ్మకం. అంతే కాకుండా ఇప్పుడు అమ్మాయి గర్భం దాలిస్తే… పుట్టబోయే సమయానికి విపరీతమైన ఎండలు కాస్తాయని.. ఆ వేడిని చిన్న పిల్లలు తట్టుకోలేరని అమ్మాయిని ఇలా పుట్టింటికి పంపిస్తుంటారు.

Advertisement

Read Also :  Ashadh Amavasa 2022: ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు ఈ చిన్న పని చేస్తే చాలు ధన ప్రవాహమే!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.