Actress suhasini : 16 ఏళ్ల పడుచు దానిలా ఉన్నావంటూ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన సుహాసిని!
Actress suhasini : సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఆమె డైరెక్టర్ మణిరత్నంని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, పిన్ని పాత్రల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సుహాసిని హైదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతే … Read more