Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actress suhasini : 16 ఏళ్ల పడుచు దానిలా ఉన్నావంటూ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన సుహాసిని!

Actress suhasini : సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానుల్ని సంపాదిం

By Vinod Kumar

Published on: July 14, 2022 2:25 PM

Updated on: July 14, 2022 4:03 PM

Actress suhasini shocking reply to netizen comments

---Advertisement---

Actress suhasini : సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఆమె డైరెక్టర్ మణిరత్నంని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, పిన్ని పాత్రల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సుహాసిని హైదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతే కాదండోయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సుహాసిని ఓ పెట్టింది.

Actress suhasini shocking reply to netizen comments
Actress suhasini shocking reply to netizen comments

ఆ ఫోటో చూసిన ఓ నెటిజెన్ 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్ చూసిన సుహాసిని నవ్వుకుంటూ ఆ నెటిజెన్ కు రిప్లై ఇచ్చింది. హహహ అని నవ్వుతూనే ఈ నెంబర్ ను రివర్స్ చేస్తే అదే నిజం అవుతుందంటూ చెప్పింది. అయితే తన వయసు 16 కాదు 61 అని చెప్పుకొచ్చింది. ఇలా నెటిజెన్ తో జరిగిన సుహాసిని ఫన్నీ కాన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement


Read Also : 

Advertisement

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.