Anchor vishnupriya : వర్కౌట్ చేస్తూ… వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ విష్ణుప్రియ!
Anchor vishnupriya : బుల్లితెరపై ప్రసారం అయిన పోవే పోరా షోతో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది. గత కొన్నేళ్లుగా ఈ షోకి యాంకరింగ్ చేస్తూ… ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక్కడ వచ్చిన పేరుతోనే విష్ణుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కూడా నటించడం మొదలు పెట్టింది. వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య బుల్లితెరకు దూరమై.. బిగ్ స్క్రీన్ లో కనిపించేందుకు చాలా కష్టపడుతోంది. అందుకోసం ఆమె జిమ్ కి … Read more