Anchor vishnupriya : బుల్లితెరపై ప్రసారం అయిన పోవే పోరా షోతో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది. గత కొన్నేళ్లుగా ఈ షోకి యాంకరింగ్ చేస్తూ… ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక్కడ వచ్చిన పేరుతోనే విష్ణుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కూడా నటించడం మొదలు పెట్టింది. వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య బుల్లితెరకు దూరమై.. బిగ్ స్క్రీన్ లో కనిపించేందుకు చాలా కష్టపడుతోంది. అందుకోసం ఆమె జిమ్ కి వెళ్లి అనేక కసరత్తులు చేస్తోంది. అయితే చాలా హాట్ గా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ… కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది.

అయితే తాజాగా మరో వీడియోను పోస్టు చేసింది.అందులో విష్ణుప్రియ వెయిట్ లిఫ్టింగ్ తో పాటు పల్టీలు కొడ్తూ తెగ అళరిస్తోంది. బాడీని ఒక షేప్ లోకి తెచ్చుకుంటూనే కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన వాళ్లంతా వాట్ ఎ బ్యూటీ, నీ హాట్ నెస్ తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఇంతగా అందాలను ఆరబోసే దమ్ము, ధైర్యం ఇంకా ఏ యాంకర్ కు లేదంటూ… నీవు ఇలాగే నీ ఒంపు సొంపులు చూపిస్తూ మమ్మల్ని కుషఈ చేయమని అంటున్నారు.
AdvertisementView this post on Instagram
Read Also : Vishnu priya : చెడ్డీ వేస్కొని చెమటలు పట్టేలా వర్కవుట్ చేస్తోందిగా..!















