Vishnu priya : యాంకర్ విష్ణుప్రియ తన ఫిట్ నెస్ పై చాలా దృష్టి పెట్టింది. సన్నగా, ఫిట్ గా అయ్యేందుకు జిమ్ లో తెగ తంటాలు పడుతోంది. ఒకప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సన్నగా, కరెంటు తీగలా మారింది. చిన్న చిన్న చెడ్డీలు వేస్కొని.. చెమటలు పడ్తున్నా లెక్కచేయకుండా వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా ఈమె జిమ్ లోనే కనిపిస్తోంది. అయితే విష్ణుప్రియ తాజాగా ఆమె చేసిన వర్కవుట్లను వీడియోగా తీసి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఇలా సిట్ అండ్ అప్ లు చేస్తుంటే… ట్రైనర్ పక్కన ఉండి శిక్షణ ఇస్తున్నాడు. ఆమె బ్యాక్, జీరో సైజ్ అందాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరకు దూరం అయినట్లు కనిపిస్తోంది. పూర్తిగా స్మాల్ స్క్రీన్ ను పక్కన పెట్టేసింది. ఒకప్పుడు అడపాదడపా ప్రోగ్రాంలలో కనిపించేది. గెస్టుగా వచ్చి నవ్వించేది. లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో డ్యాన్సులు వేస్తూ… అందరినీ అలరించేది. కానీ ఇప్పుడు మాత్రం ఏ ప్రోగ్రాంలో కూడా కనిపించట్లేదు. ఇంతకు ముందు అయితే తన ఫ్రెండ్ శ్రీముఖితో కలిసి తెగ పార్టీలు చేసుకునేది. వీకెండ్ వస్తే సందడి చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం అలా కనిపించడం లేదు. తన వర్కవుట్లు, డ్యాన్సు ప్రాక్టీస్ లతోనే బిజీగా మారిపోయింది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Vishnu Priya : విష్ణు ప్రియ అరాచకం ఏంటి బాబోయ్.. మరి ఇంతనా.. వైరల్ వీడియో ..!