Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!
Vishnu priya: బుల్లితెరపై హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు.. షోలు, సీరియళ్లలో కనిపించడం మానేసింది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తీవ్ర నిరాశ కల్గించింది. ఈ క్రమంలోనే వెండి తెరకు, బుల్లితెరకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైనశైలిలో … Read more