Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor Vishnu Priya: టాపు పైకి లేపి నాభి అందాలతో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ… వీడియో వైరల్!

Anchor Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈ కార్యక్రమం ద్వారా సుధీర్ తో కలిసి ఈమె చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విధంగా మొదటి షో తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ అనంతరం పలు షోల ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. ఇక విష్ణుప్రియ బుల్లి తెర పైకి రాక ముందే టీనేజ్లోనే వెండితెరపై ఓ సినిమాలో ... Read more

By Ramesh Babu

Published on: April 13, 2022 2:08 PM

Updated on: April 13, 2022 2:49 PM

anchor-vishnu-priya-dance-video-goes-viral

---Advertisement---

Anchor Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈ కార్యక్రమం ద్వారా సుధీర్ తో కలిసి ఈమె చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విధంగా మొదటి షో తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ అనంతరం పలు షోల ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. ఇక విష్ణుప్రియ బుల్లి తెర పైకి రాక ముందే టీనేజ్లోనే వెండితెరపై ఓ సినిమాలో తలుక్కుమంది. ఈ విధంగా బుల్లితెర వెండితెర పై ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి.

ఈ క్రమంలోనే బుల్లితెరపై అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన విష్ణుప్రియ ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గకుండా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే విష్ణుప్రియ ఎన్నో గ్లామరస్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు.ఇలా క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా విష్ణు ప్రియ టాప్ పైకి లేపి తన నడుము, నాభి అందాలను ఆరబోస్తూ డాన్స్ చేసిన వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ సండే ఆల్వేస్ ఫన్ డే అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ డాన్స్ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు సో హాట్ అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు పండగపూట ఇలాంటి డాన్సులు ఏంటి అంటూ తనదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.