Vishnu priya : చెడ్డీ వేస్కొని చెమటలు పట్టేలా వర్కవుట్ చేస్తోందిగా..!

Anchor vishnu priya latest work out video

Vishnu priya : యాంకర్ విష్ణుప్రియ తన ఫిట్ నెస్ పై చాలా దృష్టి పెట్టింది. సన్నగా, ఫిట్ గా అయ్యేందుకు జిమ్ లో తెగ తంటాలు పడుతోంది. ఒకప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సన్నగా, కరెంటు తీగలా మారింది. చిన్న చిన్న చెడ్డీలు వేస్కొని.. చెమటలు పడ్తున్నా లెక్కచేయకుండా వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా ఈమె జిమ్ లోనే కనిపిస్తోంది. అయితే విష్ణుప్రియ తాజాగా ఆమె చేసిన … Read more

Join our WhatsApp Channel