Intinti Gruhalakshmi july 11 Today Episode: పాటల పోటీలో గెలిచిన ప్రేమ్.. తులసీని గెలిచింది అని ఒప్పుకున్న నందు..?
Intinti Gruhalakshmi july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, రక్షిత్ లు ఫైనల్ కి చేరుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ రక్షితుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఆ తర్వాత విజేతను ప్రకటించే అవకాశం ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఆడియన్స్ వారికి … Read more