Intinti Gruhalakshmi: దివ్యకి దగ్గరవుతున్న లాస్య.. తులసి ఏం చేయనుంది..?
Intinti Gruhalakshmi March 12th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్,శృతి ల కోసం ఏడుస్తూ బాధపడుతున్న దివ్యాని ఓదారుస్తూ మీ అమ్మ ను ఒప్పించి ఎలా అయినా నేను ప్రేమ్ ని ఇంటికి తీసుకుని వస్తాను అని నందు దివ్య కు మాట ఇచ్చి వెళ్తాడు. అక్కడినుంచి నందు నేరుగా తులసి దగ్గరికి … Read more