Oppo K13 Turbo : గేమర్లకు పండగే.. ఒప్పో కొత్త K13 టర్బో ఫోన్ చూశారా? భలే ఉన్నాయి ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు
Oppo K13 Turbo Series : ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేసింది. ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్నాయి. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Vivo V60 : కొత్త వివో V60 వచ్చేస్తోందోచ్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V60 : భారత మార్కెట్లో వివో V60 ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ వివో ఇండియా సోషల్ మీడియా ఛానెల్, కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
AP Mega DSC 2025 Results : ఏపీ మెగా డీఎస్సీ 2025 రిజల్ట్స్ విడుదల.. స్కోర్‌బోర్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
AP Mega DSC 2025 Results : ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
7th Pay Commission : 7వ వేతన సంఘం.. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ రెట్టింపు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం వికలాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఇప్పుడు ప్రత్యేక కేటగిరీ వికలాంగులైన ఉద్యోగులకు సాధారణ రేటు కన్నా రెట్టింపు ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ అందిస్తుంది.
Jr NTR : నన్ను క్షమించాలి.. జూ.ఎన్టీఆర్ వీడియో రిలీజ్.. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!
Jr NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Reliance Jio : జియో చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా JioTV కూడా
Reliance Jio : ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.
Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!
Bigg Boss Season 9 : ఈసారి వెరీ టఫ్.. నేను చాలా రఫ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు.. ఎప్పటిలాగా బిగ్‌బాస్ కాదు.. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున బిగ్ హింట్ ఇచ్చాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!
Rohit Sharma : భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో లంబోర్గిని ఉరుస్‌ను కొనుగోలు చేశాడు. ఈ SE వెర్షన్ మోడల్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
Khan Sir Rakhi : రక్షా బంధన్.. ఖాన్ సార్‌కు 15 వేల మంది స్టూడెంట్స్ రాఖీలు కట్టారు.. నా చెయ్యి ఎత్తలేకపోతున్నా భయ్యా..!
Khan Sir Rakhi : రక్షా బంధన్ నాడు సోదరీమణులు సాధారణంగా తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, పాట్నాలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. దేశంలోని పాపులర్ టీచర్ ఖాన్ సర్ మరోసారి ఈ పండుగను తనదైన రీతిలో జరుపుకున్నారు.
ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్.. ఇక మీ ఖాతాలో మినీమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచాల్సిందే.. లేదంటే..?
ICICI Bank : ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిటెడ్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు కనీసం రూ. 50,000 సగటు బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయాలి.



















