Today Horoscope : ఈ రోజు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది..!

today-the-marriage-relation
today-the-marriage-relation

Today Horoscope : మేషం:ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. వృషభం: నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్టిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి.

మిథునం:ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కర్కాటకం: మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహ:కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి.ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది.
కన్య :ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

Advertisement

తుల:ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. అద్దె ఇళ్లలో ఉంటున్న వారి ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది.
వృశ్చికం:ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు.పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు.
ధనుస్సు:ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు.
మకరం :మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు.
కుంభం :ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
మీనం: ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.

Read Also : Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Advertisement