HomeDevotionalHoroscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!

Horoscope : ఈ వారం అనగా జులై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
These two zodiac signs are very lucky in this week
These two zodiac signs are very lucky in this week

Horoscope : కన్య రాశి,తులా రాశి ఈవారం రాశుల వాళ్లకి లక్కే లక్కు.

కన్య రాశి.. కన్య రాశి వాళ్లు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. మీ సంస్కారమే మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది. ధనయోగం ఉంది. అలాగే ధర్మ మార్గంలో ముందుకు వెళ్లండి. ఆత్మ విశ్వాసంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కలహాలకు అవకాశం ఉంది. అసహనం పనికి రాదు. ఆంజనేయ స్వామిని స్మరించండి. శుభం జరుగుతుంది.

Advertisement

తులా రాశి.. తులా రాశి వాళ్లు స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది. చెడు ఊహించకూడదు. తెలియని వ్యక్తులతో చనువుగా ఉండవద్దు. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరండి. నవ గ్రహా శ్లోకాలు చదవండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.

Advertisement

Read Also :  Horoscope: ఈరోజు ఈరెండు రెండు రాశుల వాళ్లు కచ్చితంగా శుభవార్త వింటారు..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments