Telugu NewsDevotionalHoroscope: ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే..!

Horoscope: ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే..!

Horoscope: ఈ వారం అనగా జులై 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. అయితే ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమేనట. ఏ పని ప్రారంభించినా.. విజయం, లాభం సిద్ధిస్తాయంటున్నారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

మేష రాశి.. ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాలు కల్గబోతున్నాయి. అలాగే కోరుకున్న ధనం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. పట్టుదల, ఆత్మ విశ్వాసం గప్పవారిని చేస్తాయి. ఒక్కోసారి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. శాంత చిత్తంతో వ్యవహరిస్తే… విఘ్నాలు తొలగుతాయి. దైవ చింతన, సౌమ్య సంభాషణ మేలు చేస్తాయి. కలహాలకు అస్సలే అవకాశం ఇవ్వవద్దు. సూర్య నారాయణ మూర్తిని దర్శిస్తే కలిసి వస్తుంది.

Advertisement

వృషభ రాశి.. ఈ రాశి వాళ్లకు ఉత్తమ కాలం నడుస్తోంది. శుభయోగాలు ఉన్నాయి. మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. స్ఖిరత్వం వస్తుంది. సుఖమైన జీవితం లభిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు