Astrology : జూన్ నెలలో శనీశ్వరుడి వక్ర గమనం తర్వాత అంటే జూలై నెలలో గురు గ్రహం వక్రంలోకి వస్తాడు. జూలై 29వ తేదీన గురు గ్రహం మీన రాశిలోకి వస్తాడు. ఇక నవంబర్ 24న తరిగి సక్రమంలోకి వస్తాడు. ధనం, సంపన్నతకు గురువు ఏఎదురుగా ఉండటం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మూడు రాశులు ఏవి, వారికి కల్గే లాబాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బృహస్పతి తిరోగమనం కారణంగా వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అంతే కాదు దీర్ఘకాలంగా పెండిండ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి గురువారం గురు గ్రహానికి శనగలు సమర్పిస్తే… చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అంతే కాదండోయ్ కుంభ రాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల వ్యాపారం లాభిస్తోంది. అలాగే చేయాల్సిన పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్లు జాగ్రత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. లాభదాయకంగా ఉంటుంది.
Read Also : Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు కచ్చితంగా శుభవార్త వింటారు.. ఓ లుక్కేయండి!