Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold and silver prices on june seventh
Gold and silver prices on june seventh

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100కు పైగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,850గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది. కిలో వెండి ధర రూ. 700కిపైగా పెరిగి… 64, 300కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,850 ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64, 300గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,850గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కిలో వెండి ధర రూ.64, 300గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 52,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.64, 300గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 52,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.64, 300గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1857 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.30 డాలర్లుగా ఉంది
    Read Also : Gold prices today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement