Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

Samantha: సమంత నాగ చైతన్య భార్యాభర్తలుగా ఉన్నంత వరకు వీరి అభిమానుల మధ్య ఎలాంటి వివాదాలు లేవు వీరిపై ఎలాంటి నెగిటివిటీ వచ్చేది కాదు.ఎప్పుడైతే వీరు విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటినుంచి సమంత గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.నిత్యం ఏదో ఒక విషయం గురించి సమంత ఉద్దేశిస్తూ పోస్టులు చేయడంతో సమంత కూడా పరోక్షంగా పోస్టులు చేస్తూ తన గురించి మాట్లాడిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇలా సమంత పలుసార్లు తన ... Read more

By Ramesh Babu

Published on: June 27, 2022 10:30 AM

Updated on: June 27, 2022 3:30 PM

why-is-this-happening-in-the-case-of-samantha-netizens-are-trolling-nasty

---Advertisement---

Samantha: సమంత నాగ చైతన్య భార్యాభర్తలుగా ఉన్నంత వరకు వీరి అభిమానుల మధ్య ఎలాంటి వివాదాలు లేవు వీరిపై ఎలాంటి నెగిటివిటీ వచ్చేది కాదు.ఎప్పుడైతే వీరు విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటినుంచి సమంత గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.నిత్యం ఏదో ఒక విషయం గురించి సమంత ఉద్దేశిస్తూ పోస్టులు చేయడంతో సమంత కూడా పరోక్షంగా పోస్టులు చేస్తూ తన గురించి మాట్లాడిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇలా సమంత పలుసార్లు తన గురించి విమర్శించే వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పినప్పటికీ ఈమెపై పెద్ద ఎత్తున నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

why-is-this-happening-in-the-case-of-samantha-netizens-are-trolling-nasty
why-is-this-happening-in-the-case-of-samantha-netizens-are-trolling-nasty

ఇకపోతే నాగచైతన్య హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు షికార్లు చేశాయి. ఆ వార్తలను కూడా సమంత తన టీం తో వైరల్ చేస్తుందని నాగచైతన్యను దెబ్బతీయడానికే ఇలాంటి పథకం వేసింది అంటూ తన గురించి దారుణంగా కామెంట్లు చేశారు. ఇలా నిత్యం సమంతను ఏదో ఒక విషయంలో నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం సమంత సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో భాగంగా సద్గురును కలిసిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించిన సమంతకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో సద్గురు సమంత ఉద్దేశిస్తూ బ్యూటిఫుల్ అండ్
నాస్టీ అనే కామెంట్స్ చేశారు. ఇలా మీరు కొన్ని సార్లు ఎంతో అందంగా ఉంటారు మరి కొన్ని సార్లు చాలా అసహ్యంగా ఉంటారు అంటూ ఆయన చేసిన కామెంట్లను కొందరు నెటిజన్లు వారికి అనుకూలంగా మార్చుకున్నారు. సమంత అందంగా ఉంటుంది అన్న మాటలను కట్ చేసే కేవలం నాస్టీ అనే కామెంట్స్ తో సమంతను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇలా సమంత ప్రస్తుతం నాస్టీ ట్రోల్ ఎదుర్కోవడంతో సమంతకే ఎందుకిలా జరుగుతుంది తన పైన ఎందుకు ఇలాంటి నెగిటివిటీ వస్తుంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే