Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
Samantha: సమంత నాగ చైతన్య భార్యాభర్తలుగా ఉన్నంత వరకు వీరి అభిమానుల మధ్య ఎలాంటి వివాదాలు లేవు వీరిపై ఎలాంటి నెగిటివిటీ వచ్చేది కాదు.ఎప్పుడైతే వీరు విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటినుంచి సమంత గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.నిత్యం ఏదో ఒక విషయం గురించి సమంత ఉద్దేశిస్తూ పోస్టులు చేయడంతో సమంత కూడా పరోక్షంగా పోస్టులు చేస్తూ తన గురించి మాట్లాడిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇలా సమంత పలుసార్లు తన … Read more