వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ... Read more

By Ramesh Babu

Published on: March 23, 2022 3:16 PM

Updated on: March 24, 2022 1:11 PM

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

---Advertisement---

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason
kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

ఇకపోతే ఈ నెల 19వ తేదీ చిక్బలాపూర్ లోఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివ రాజ్ కుమార్ కి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సరైన మర్యాద ఇవ్వలేదని కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక తెలియజేస్తూ మాకు బిజినెస్ కన్నా మర్యాదనే ముఖ్యము. కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్ కు ఏ మాత్రం మర్యాద ఇవ్వలేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఈ సినిమాని కర్ణాటకలో పూర్తిగా బయకాట్ చేస్తున్నామని, ఈ సినిమాను ఎట్టి పరిస్థితులలో చూడము అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తనకు సరైన మర్యాద ఇవ్వకపోవడంతో కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

, , , , , , , , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel