Karnataka : 50 అడుగుల డ్యామ్ పైకి ఎక్కబోయి కింద పడిన యువకుడు.. వీడియో వైరల్!
Karnataka : ప్రస్తుత కాలంలో యువత పై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత సినిమాలలో మాదిరిగా వినూత్నమైన సాహసాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మృత్యువాత కూడా పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యాం నిండుకుండలా ఉండడమే కాకుండా డ్యామ్ పొంగిపొర్లుతోంది. ఈ … Read more