RRR Rajamouli : రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన అల్లూరి మనవడు.. రామ్‌ గోపాల్‌ వర్మ స్పందన ఏంటో తెలుసా?

RRR Rajamouli : Alluri sitarama raju Grandson Warns SS Rajamouli on RRR Film Story

RRR Rajamouli : ఈ మధ్య కాలం లో ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. అది కొందరు కావాలని చేస్తున్నారు.. కొన్ని వివాదాలు జెన్యూన్‌ గా ఉన్నాయి. కొందరు పబ్లిసిటీ కోసం పెద్ద సినిమాలను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటూ అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబ పెద్దాయన అయిన అల్లూరి … Read more

RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

RRR Movie : RRR Majority Share may take SS Rajamouli more than producer DVV danayya

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణ వ్యయం కరోనా వల్ల భారీగా పెరిగింది. ఆయినా కూడా ఖచ్చితంగా సినిమాకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి పది రూపాయల చొప్పున లాభం వెనక్కు వస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు … Read more

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున … Read more

Join our WhatsApp Channel