వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Horoscope Today : ఈరాశుల వాళ్లకి సూపరో సూపర్, ఎందుకంటే..

These two zodiac signs are very lucky in this day

Horoscope Today : ఈరోజు అంటే శుక్రవారం అక్టోబర్ 14వ తేదీ పన్నెండు రాశుల వాళ్లకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. గ్రహాల గమనం ఏ రాశుల వాళ్లకి ప్రతికూలంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు వంటి విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశ.. వృషభ రాశి వాళ్ల స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ … Read more

Arjun srisatya: అర్జున్ కక్కుర్తి మామూలుగా లేదుగా.. ఛీ ఇదేం పాడుబుద్ధి!

Arjun cheap trics for sri satya in bigg boss telugu season 6

Arjun srisatya: బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరిని లైన్ లో పెట్టే పనిలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు కంటెండర్ అర్జున్ కల్యాణ్. ముఖ్యంగా శ్రీసత్యను లక్ష్యంగా చేసుకొని ఆమెను ముగ్గులో దించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. అయితే దాని కోసం గేమ్ కూడా పక్కన పెట్టి ఆమె సేవల్లో తరిస్తున్నాడు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ అర్జున్ పై చేస్తున్న ఏకైక కంప్లైంట్ అదే. శ్రీసత్య కోసం గేమ్ కూడా ఆడటం … Read more

Samantha, Naga chaithanya: సమంత, చై మళ్లీ ఒక్కటికాబోతున్నారా.. నిజమేనంటున్న సామ్ పోస్ట్!

Samantha and naga chaithanya love story

Samantha, Naga chaithanya: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన వీరిద్దరూ ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీస్కోవడం అందరికీ తెలుసు. వీరి విడాకులు తర్వాత వీరి మీద ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. వాళ్లు విడిపోవడానికి కారణాలివే అంటూ. కానీ … Read more

Rakul Preeth singh: ప్రేమించినవాడితోనే రకుల్ ప్రీత్ పెళ్లి, ఎప్పుడంటే?

Rakul preeth singh marriage with her boy friend

Rakul Preeth singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురింతి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే త్వరలోనే ఆమె తన ప్రియుడితో పెళ్లి చేస్కోబోతుందట. అంతే కాదండోయ్ తెలుగులో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో కూడా తెలిపింది. అయితే ఈమధ్య కాలంలో తాను తెలుగు సినిమాల్లో నటించలేదని తనకు కూడా తెలుసని… త్వరలోనే తప్పకుండా టాలీవుడ్ లో నటిస్తానని వివరించింది. అలాగే నేను ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులను ప్రేమిస్తూనే ఉంటానని వివరించింది. అయితే … Read more

Ramcharan RC15: ఆర్సీ15 సినిమా ఫొటోలు లీక్, రామ్ చరణ్ కు భార్యగా అంజలి!

Ramcharan RC15 movie Photos goes viral

Ramcharan RC15: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సీ15 గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ నటించబోతున్నారు. అలాగే శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ మరో వారం … Read more

Squirrel in park: పార్కులో ఒంటరిగా బంతితో ఆడుతున్న ఉడుత, వీడియో వైరల్

Squirrel plays with ball in park video goes viral

Squirrel in park: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఏనుగులు, పాములు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇష్టమైన జంతువులు వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో … Read more

Dethadi Harika Marriage : దేత్తడి హారిక పెళ్లి, తోటి యూట్యూబర్ తోనేనట!

Dethhadi harika marriage with co youtuber

Dethadi Harika Marriage : ఈ మధ్య కాలంలో ఎక్కువగా బుల్లితెర సెలబ్రిటీలు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారిక కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది తోటి యూట్యూబర్‌నే అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందట. ఆమె తన ప్రేమను సీక్రెట్ గా మెయింటేన్ చేస్తోందట. … Read more

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు గడవు దాటిందా.. అయితే కంగారేం వద్దు!

Relief for credit card customers who have missed the due date what rbi says

Credit Card: క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ ఇటీవలే కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా క్రెడిట్ కార్డు వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు… క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు బకాయి పడిన రోజుల గురించి సమాచారం ఇవ్వాలి. ఆ పాస్ట్ డ్యూ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఖాతాదారులపై ఛార్జీల వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గడువులోపు మీరు క్రెడిట్ … Read more

Viral video: ట్రైన్ నుంచి బయటకు వంగి మరీ రీల్.. చివరకు ఏమైందంటే?

Youngman getting in to an accident while he doing insta reels in the train

Viral video: రోజు రోజుకూ యువత పెడదారి పడుతోంది. సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. బైకుపై, బస్సులు, ఆటోలు, రైల్లు, విమానం… ఇలా దేంట్లో వెళ్తున్నా సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కామన్ అయిపోయింది. అయితే ఇలా పెడితే వచ్చే ప్రమాదం ఏం లేకపోయినప్పటికీ… ప్రమాదకర స్టంట్లు చేస్తూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా చేయాలనే ఆశతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి … Read more

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎక్కడ ఎంతంటే?

Gold and silver prices on october 13th

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.52,200గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.300 మేర తగ్గి… రూ.59,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం … Read more

Join our WhatsApp Channel