వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లను అదృష్ట దేవత వరించినట్టే!

These two zodiac signs are very lucky in this week

Horoscope : ఈ అనగా అక్టోబర్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. … Read more

Viral video: బస్టాండులో బాలికను పెళ్లాడిన బాలుడు, వీడియో వైరల్!

Minor boy married minor girl in bus stand at thamilnadu video goes viral

Viral video: రోజురోజుకూ మనుషుల్లో విపరీత బుద్ధులు పుడుతున్నాయి. చిన్న పిల్లలను చదువుకొమ్మని బడికి పంపిస్తే.. బస్టాండులోనే పెళ్లి చేసేస్కున్నారు. తోటి స్నేహితులు చదువుకోవాల్సిన పుస్తకాలను చింపి వారిపై చల్లుతూ వారి పెళ్లికి, ప్రేమకు జైకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చూసిన వారంతా చోద్యం చూస్తూ.. ముక్కున వేలేస్కుంటున్నారు. అయతే అసలు ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చిదంబరానికి చెంది ఓ బాలిక ఇంటర్ … Read more

Crime news: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం!

Kerala man rape infront of husband by another accused mahammed shafi

Crime news: కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగా ఉంటారనే మాటలు నమ్మారంటే వాళ్లెంత పిచ్చి వాళ్లో అర్ధం చేసుకోవాలి. విషయాలు వెలుగులోకి వస్తున్నా కొద్దీ… ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు, సొంత భార్యపైనే అత్యాచారం చేస్తానంటే అందుకు కూడా అంగీకరించాడు ఆ … Read more

Wikki Nayan: చట్టం ప్రకారం నయన్ విఘ్నేష్ లకు ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందో తెలుసా?

How many days will Nayan And Wignesh punish in surrogacy case

Wikki Nayan: పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకముందే ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులం అయ్యామన్న నయనతార, విఘ్నేష్ దంపతుల పోస్టుతో ఒక్కసారిగా వివాదం రేగిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత నయనతార ఎక్కడా గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. అంటే సరోగసి ద్వారానే వీరు పిల్లల్ని కన్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియా సైట్లలో ఈ చర్చ తీవ్రరూపం దాల్చడంతో.. తాము సరోగసి పద్ధతి ద్వారానే పిల్లల్ని కన్నట్లు ప్రకటించారు ఈ … Read more

Allu aravind: “చిరంజీవి మా ఇంటి అల్లుడు కావడానికి మా అమ్మే కారణం”

Allu aravind says about chiranjeevi marriage incident

Allu aravind: మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ బావా, బామ్మర్దులనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు ఎంత క్లోజ్ గా ఉంటారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా వీరి మధ్య అదే ప్రేమ, ఆప్యాయత ఉండడం గమనార్హం. తాజాగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి తన సోదరి సురేఖను ఎలా పెళ్లి చేసుకున్నాడో, దాని వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలిపారు. చిరంజీవిని తాను తొలసారి చలసాని … Read more

Anchor anasuya: న్యూయార్క్ మేయర్ తో తగ్గేదే లే అంటున్న యాంకర్ అనసూయ, ఏమైందంటే?

Anachor anasuya pushpa movie dialogue reel with new york mayor

Anchor anasuya: యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల న్యూయార్క్ వెళ్లింది. అక్కడి తెలుగు సంఘం దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరు అయింది. అనసూయతో పాటు సింగర్ మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంటుకుంది. అయితే అక్కడి తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడారు. అలాగే అక్కడి మేయర్ తో కలిసి … Read more

Viral Video: కాలేజీ క్యాంటీన్లో అందరూ చూస్తుండగానే అమ్మాయిల ఫైట్..!

Two girls fighting in college canteen at banglore video goes viral

Viral Video: సాధారణంగా ఎవరైనా పోట్లాడుతుంటే చూసిన వాళ్లు.. వాళ్లనే ఆపే ప్రయత్నం చేస్తారు. వారెవరో తెలియకపోయినా ఇదేంటని ప్రశ్నిస్తూ ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ కాలేజీ క్యాంటీన్ లోనే ఇద్దరు అమ్మాయిలో గొడవ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకుంటూ గట్టి గట్టిగా అరుచుకున్నారు. అయితే వారి గొడవను కళ్లారా చూస్తున్నారే తప్ప పక్కనున్న స్నేహితులు.. వాళ్లను ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇంకా కొందరు నవ్వడం, మరికొందరు వీడియో తీయడం గమనార్హం. అయితే ఈ ఘటన ఎక్కడ, … Read more

Viral Video: అమ్మాయిలే కాదండోయ్.. ఈ ఏనుగు కూడా ఎంచక్కా పానీ పూరీ లాగించేస్తోంది!

Elephant eats pani puri at roadside stall video goes viral

Viral Video: పానీపూరీల గురించి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ లాగించే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో అమ్మాయిలు పానీపూరి లాగించే వీడియోలు, మీమ్స్ విపరీతంగా కనిపిస్తాయి. అయితే అమ్మాయిలే కాదండోయ్ ఓ ఏనుగు కూడా పానీపూరిని లేగించేసింది. అలా ఇలా కాదండ్.. చక్కగా చాలా ఇష్టంగా తినేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్ వద్ద నిలబడీ మరీ పానీపూరి కుమ్మేసింది. అయితే ఏనుగుకు సదరు … Read more

Unstoppable NBK season2 : అలరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో, బాబుతో మామూలుగా ఉండదు మరి!

Balakrishna unstoppable Season 2 promo released

Unstoppable NBK season2 : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోగా, పొలిటీషియన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసిన బాలయ్య బాబు.. రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనదైన మాటలు, పంచులతో వచ్చిన అతిథులను తికమకపెడుతూ ఎంతో హాయిగా, సరదాగా సాగించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ను.. … Read more

Rashmika mandnna: మాల్దీవ్స్ వెళ్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక, ఎయిర్ పోర్టులో ఫొటోలకు ఫోజులు!

Rashmika mandanna and vijaya devarakonda going to maldives

Rashmika mandnna: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యూత్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సూపర్ హిట్ అవగా, డియల్ కామ్రేడ్ మాత్రం ప్లాప్ గా నిలిచింది. అయినా అవేం పట్టించుకోకుండా కెరియర్ లో ఇద్దరూ ముందుకు దూసుకెళ్తున్నారు. వరసు సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే విరామం దొరికినప్పుడల్లా వీరిద్దరూ కలిసి హాలీడేను ఎంజాయ్ … Read more

Join our WhatsApp Channel