Horoscope Today : ఈరాశుల వాళ్లకి సూపరో సూపర్, ఎందుకంటే..

Updated on: October 14, 2022

Horoscope Today : ఈరోజు అంటే శుక్రవారం అక్టోబర్ 14వ తేదీ పన్నెండు రాశుల వాళ్లకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. గ్రహాల గమనం ఏ రాశుల వాళ్లకి ప్రతికూలంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు వంటి విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These two zodiac signs are very lucky in this day
These two zodiac signs are very lucky in this day

వృషభ రాశ.. వృషభ రాశి వాళ్ల స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

సింహ రాశి.. సింహ రాశి వాళ్లకు అదృష్ట కాలం. బుద్ధి బలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇశ్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

Advertisement

Read Also : Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధరలు, ఎక్కడ ఎంతంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel