Viral video: పామును ఒంటి చేతితో పాము తలను పట్టుకున్న బాలుడు, ఏమైందంటే?
Viral video: పాము పేరు వింటేనే చాలా మందితో భయంతో వణికిపోతారు. పాము అని అరిస్తే చాలు పదడుగుల దూరం వరకు పరిగెడతారు. చాలా మందికి భయపెట్టే జీవుల్లో పాము ముందు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ పామంటే భయమే. అందులోనూ నాగు పాము అంటే మరింత భయటపడతారు. అందుకు కారణం అది పూర్తిగా విషపూరితమైనది. అయితే ఇలాంటి ఓ పాము నడిరోడ్డుపై కనిపించిందో బాలుడికి. అయితే అతడు ఆ పామును … Read more





